ఖమ్మం లోక్ సభ నుంచి సీపీఐ నేత నారాయణ పోటీ?


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఖమ్మం లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈమేరకు సీపీఐ రాష్ట్ర కమిటీ నారాయణ అభ్యర్థిత్వాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని సమాచారం.
ఖమ్మం లోక్ సభ నుంచి సీపీఐ నేత నారాయణ పోటీ? ఖమ్మం లోక్ సభ నుంచి సీపీఐ నేత నారాయణ పోటీ? Reviewed by రాజాబాబు కంచర్ల on 2:46 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook